page contents pc exams

Saturday, March 30, 2019

pc exams

1.  ఈ క్రింది వాటిలో భారత దేశపు  తొలి గూడచార యుద్ధనౌక ఏది ? [1]
1. శివాలిక్ 
2. సావిత్రి 
3. విరాట్ 
4. చక్ర 
2. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడ ఉంది ? [3]
1. బెంగుళూరు 
2. అలహాబాద్ 
3. హైదరాబాద్ 
4. వడోదర 
3. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది ? [2]
1. శ్రీహరికోట 
2. తిరువనంతపురం 
3. మహేంద్రగిరి 
4. చందీపూర్ 
4.  సరస్  అనునది [1]
1. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన తేలికపాటి ప్రయాణికుల విమానం 
2. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన క్షిపణి  విధ్వసంక నౌక.
3.  పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన క్షిపణి  
4. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన యుద్ధ ట్యా0క్ 
5. క్రయోజనిక్  ఇంజిన్ ను ఈ క్రింది వాటిలో, దేనిలో వాడుతారు ?[2]
1. PSLV
2. GSLV
3. ASLV
4. SLV
6. INS విక్రాంత్ అనగా ?[4]
1. శిక్షణా నౌక
2. అణు సబ్ మెరైన్
3. క్షిపణి  విద్వంసక నౌక
4. విమాన వాహక నౌక
7.  కేంద్ర పారిశ్రామిక భద్రత దళం ఏ సవంత్సరంలో ప్రాంభించారు?[1]
1. 1969
2.1962
3.1965
4. 1978

8. INS షల్కి  అనగా ?[2]
1. యుద్ధ నౌక
2. సబ్ మెరైన్
3. క్షిపణి  విద్వంసక నౌక
4. విమాన వాహక నౌక
9. భారత రక్షణ దళాలకు అధిపతి ఎవరు? [2]
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3.రక్షణమంత్రి
4. త్రివిధ దళాల అధిపతి
10. భారత్ లో యుద్ధ విమానాలు తాయారు చేయబడే ప్రాంతం ?[1]
1. బెంగుళూరు 
2. ముంబై 
3. హైదరాబాద్ 
4. చెన్నై
11. సతీష్ ధావన్  అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది ? [3]
1. తుంబా 
2. పారాదీప్ 
3. శ్రీహరికోట
4. చందీపూర్
12. నేషనల్ డిఫెన్సె అకాడమీ ఎక్కడ ఉంది ? [4]
1. కిర్కీ
2. న్యూ ఢిల్లీ
3. ఖడక్ వాస్ల
4. డెహ్రాడూన్
13. భారతదేశం బుద్ధుడు నవ్వాడు అనే కోడ్ తో, ఏ  సవంత్సరంలో పోక్రాన్ వద్ద అణు పరీక్ష నిర్వహించరు  ?[4]
1. 1971
2. 1972
3. 1973
4. 1974

14. భారతదేశంలో అతిపెద్ద అణురియాక్టర్ ? [4]
1. కల్పకం
2. అప్సర
3. కైగా
4. ధ్రువ
15.  కైగా అణురియాక్టర్ ఎక్కడ ఉంది? [2]
1.. తమిళనాడు
2.. కర్ణాటక
3. మహారాష్ట్ర
4. రాజస్థాన్
16. మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత దేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది?[3]
1. రష్యా
2. ఇంగ్లాండ్
3.. ప్రాన్స్
4.. అమెరికా
17. జాగ్వార్ యుద్ధ విమానాలను భారత దేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది?[2]
1. రష్యా
2. ఇంగ్లాండ్
3.. ప్రాన్స్
4.. అమెరికా
18. అస్త్ర క్షిపణి ?[3]
1. ఉపరితలం నుండి గగనతలానికి
2. ఉపరితలం నుండి ఉపరితలం పైకి
3. గగనతలం నుండి గగనతలానికి
4. నింగి నేల సముద్రం ఎక్కడి నుండైనా
19. త్రిసూల్ క్షిపణి ?[1]
1. ఉపరితలం నుండి గగనతలానికి
2. ఉపరితలం నుండి ఉపరితలం పైకి
3. గగనతలం నుండి గగనతలానికి
4. నింగి నేల సముద్రం ఎక్కడి నుండైనా
20. అగ్ని -5 క్షిపణి పరిధి ఎంత ?[4]
నీల్
1. 2000కి.మీ.
2. 2500కి.మీ.
3. 3500కి.మీ.
4. 5000 కి.మీ.
20. నిర్భయ్  క్షిపణి పరిధి ఎంత ?[1]
1. 1000కి.మీ.
2. 2000కి.మీ.
3. 2500కి.మీ.
4. 3000 కి.మీ.

22. సాగరిక క్షిపణి ? [3]
1. ఉపరితలం నుండి గగనతలానికి
2. సముద్రం నుండి భూ ఉపరితలానికి
3. జలాంతర్గామి నుండి సముద్ర గర్భంలో సమాంతరంగా
4. నింగి నేల సముద్రం ఎక్కడి నుండైనా
23. సుఖోయ్ యుద్ధ విమానాలను భారత దేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది ?[1]
1. రష్యా
2. ఇంగ్లాండ్
3.. ప్రాన్స్
4.. అమెరికా
24. పృద్వి  క్షిపణి పరిధి ఎంత ?[3]
1. 500కి.మీ.
2. 750కి.మీ.
3. 150కి.మీ.
4. 100 కి.మీ.
25.  భారతదేశ అణు పరిశోధన పితామహుడు ఎవరు ?[2]
1. అబ్దుల్ కలాం
2. జహంగీర్ హోమీ బాబా
3. సతీష్ ధావన్
4. విక్రమ్ సారాభాయ్
ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు
బైకనూర్  కజకిస్థాన్
షార్  ఆంద్రప్రదేశ్
కెన్నడీ అమెరికా
కౌరు ప్రాన్స్

0000000000000000000

1. పరమాణువు కేంద్రకాన్ని కనుగొన్నది  ఎవరు ?[3]

1.చాడ్విక్
2. థామ్సన్
3. రూథర్ ఫర్డ్
4. విల్లార్డ్
2. రేడియంను కనుగొన్నది ఎవరు ?[2]
1.మేడం క్యూరీ
2. ఆల్ఫ్రెడ్ నోబెల్
3. అట్టోవాన్
4. బెన్నెట్
3. కణ శాస్త్రం కనుగొన్నది ఎవరు ?[1]
1. రాబర్ట్ హుక్
2.హిప్పోక్రటిస్
3. మాక్స్ ప్లాంక్
4.ఎడ్వర్డ్ జెన్నర్
4. పుస్తకం చెదివేటప్పుడు కంటికి, పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం ?[3]
1. 10 సెం. మీ
2. 20 సెం. మీ
3. 30 సెం. మీ
4. 10 సెం. మీ
5. ఈ క్రింది వాటిలో డయా అయస్కాంత పదార్దాలు ఏవి ? [1]
1.  రాగి
2. అల్యూమినియం
3. ఇనుము
4. నికెల్
6. ఈ క్రింది వాటిలో పారా  అయస్కాంత పదార్దాలు ఏవి ? [2]
1.  వెండి
2. క్రోమియం
3. బంగారం
4. స్టీల్  7. ఈ క్రింది వాటిలో ఫెర్రో   అయస్కాంత పదార్దాలు ఏవి ? [1]
1.  కోబాల్ట్
2. క్రోమియం
3. బంగారం
4. ఆంటిమొని 

8. పాదరసం  ఈ క్రింది వాటిలో ఏ   అయస్కాంత పదార్దాము  ? [3]
1.  ఫెర్రో
2. పారా
3. డయా
4. అనస్కాంత పదార్ధము
9. నూనె మరకలు తొలంగించుటకు ఈ క్రింది వాటిలో ఏ పదార్దామును వాడుతారు ?[2]
1. బొరాక్స్
2. బెంజీన్
3. అమ్మోనియా
4. హైపో ద్రావణం
10. రక్తపు మరకలు తొలంగించుటకు ఈ క్రింది వాటిలో ఏ పదార్దామును వాడుతారు ?[3]
1. బొరాక్స్
2. నిమ్మరసం 
3. అమ్మోనియా 
4. హైపో ద్రావణం

11. ఈ క్రింది వాటిలో 20HZ కంటే తక్కువ పౌనఃపున్యం గల తరంగాలు ? [2]
1. శ్రావ్య ధ్వనులు
2. పరశ్రావ్యాలు
3. అతి ధ్వనులు
4. పై ఏదికాదు
12. అతి ధ్వనులను వినగలిగే జీవులు ? [4]
1. మానవుడు
2. తిమింగలం
3. పాము
4. గబ్బిలం
13. వాహనాలలో డ్రైవర్ల పక్క ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు  ?[1]
1. కుంభాకార దర్పణం
2. పుటాకార దర్పణం
3. సమతల దర్పణం
4. పై ఏదికాదు
14. ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కన్నా పెద్దిదిగా ఏ దర్పణంలో కనిపిస్తుంది ? [2]
1. కుంభాకార దర్పణం
2. పుటాకార దర్పణం
3. సమతల దర్పణం
4. పై ఏదికాదు
15. ఆకుపచ్చ పత్రాలను ఎర్రని కాంతిలో చుస్తే వాటి రంగు? [4]
1. ఆకుపచ్చ
2. తెలుపు
3. ఎరుపు
4. నలుపు
16. సబ్బు బుడగపై రంగులకు కారణం ?[3]
1. ద్రువనం
2. వివర్తనం
3. వ్యతికరణము
4. పరావర్తనం
17. ట్రాన్సిస్టర్ లో వాడే  పదార్థం ఏది ? [1]
1. సిలికాన్
2. ప్లాటినం
3. కాపర్
4. నికెల్
18. ఎలక్ట్రిక్ పోటెన్సియల్ ప్రమాణం ? [3]
1. హెన్రీ
2. ఫారెడ్
3. ఓల్డ్
4. కూలుంబ్
19. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని కనుగొన్న శాస్త్రవేత్త ? [4]
1. ఐనస్టీన్
2. ఎడిసన్
3. ఫారెడే
4. బెన్నెట్
20. గాలి తేమ శాతాన్ని కొలిచే సాధనం?[2]
1. మనో మీటర్
2. హైగ్రో మీటర్
3. పాథో మీటర్
4. బారో మీటర్
21. సముద్రాల లోతును కొలుచు సాధనం ?[3]
1. మనో మీటర్
2. హైగ్రో మీటర్
3. పాథో మీటర్
4. బారో మీటర్
22. చారిత్రిక వరుస క్రమాలపై అధ్యయనం చేసే శాస్త్రము ? [2]
1. కార్పోలజీ 
2. క్రోనాలజీ
3.. కాస్మాలజీ
4.. సీస్మోలజీ
23. కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ ఎక్కడా ఉంది ? [1]
1. కోచి
2. ముంబై
3. చెన్నై
4.కలకత్తా
24. చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ?[2]
1. నాగపూర్
2. లక్నో
3. కర్నాల్
4. చండీఘర్

25. గామా కిరణాలు  కనుగున్నది ఎవరు ?[4]

1.చాడ్విక్
2. థామ్సన్
3. రూథర్ ఫర్డ్
4. విల్లార్డ్

0000000000000


1. రక్తం యొక్క PH  విలువ ఎంత ?[4]
1. 7.1
2. 7.2
3. 7.3
4. 7. 4

2. రక్తంలో ఎంత శాతం ప్లాస్మా ఉంటుంది  ? [2]
1. 50 శాతం
2. 55 శాతం
3. 60 శాతం
4. 65 శాతం

3.ఎర్ర రక్త కణాల జీవిత కాలం ? [4]
1. 30 రోజులు
2. 60 రోజులు
3. 90 రోజులు
4. 120 రోజులు
4. తెల్ల రక్త కణాల జీవిత కాలం ? [3 ]

1. 10  లేదా 11 రోజులు
2. 11  లేదా 12 రోజులు
3. 12  లేదా 13 రోజులు
4. 13  లేదా 14 రోజులు
5. ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్త పీడనం ? [1]
1. 120/80
2. 80/120
3. 70/130
4. 130/70

6. ఆరోగ్యవంతుడైన మానవునిలో నిమిషానికి హృదయ స్పందనల సంఖ్య ? [2]
1. 71
2. 72
3. 73
4. 74

7. రక్త వర్గం తెలియనప్పుడు గ్రహీతకు ఇచ్చే రక్త వర్గం ? [3]
1. A
2. B
3. O
4. AB

8. చేపలలో ఉండే గుండె గదుల సంఖ్య ? [1]
1. 2
2. 3
3. 4
4. 8

9. ఫైలేరియా వ్యాధి ఏ క్రింది ఇవ్వబడిన ఏ దోమల వ్యాప్తి చెడుతుంది ?
1. ఆడ ఎనాఫిలస్ దోమ
2. ఆడ క్యూలెక్స్ దోమ
3. ఆడ అడిస్  దోమ
4. ఏదికాదు

















No comments:

Post a Comment