page contents AP history for group 2

Monday, October 15, 2018

AP history for group 2

AP history for group 2 important  questions posted  for AP history  in Telugu of APPSC Group 1, Group 2, Group 3, Group 4, SI and Police constable jobs , Vro, Vra exams, Panchayath raj secretary, railway jobs , DSC exams and other competitive exams

AP history for group 2 bits

1. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించిన సంవత్సరము?

Ans. 1907

2. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు ?

Ans. రాయలసీమ  

3. 1938లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు ?
Ans. దుర్గాబాయి దేశముఖ్ 

4. వేయిపడగలు రచయిత ?

Ans. విశ్వనాథ సత్యనారాయణ 

5. ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దామనుషుల ఒప్పదం ఎప్పుడు జరిగింది?

Ans. 1956 ఫిబ్రవరి 20

6. కోస్లా  కమిటీ దేని కోసం నియమించారు 

Ans. కృష్ణ, పెన్నా నదుల జలవివాదం కొరకు 

7. ఆంధ్రలో సహాయ నిరాకరణ ఉద్యమం  సమయంలో బాల గంగాధర్ తిలక్ స్వరాజ్య నిధికి నిలువ దోపిడీ ఇచ్చినవారు ?

Ans. మంగంటి అన్నపూర్ణ 

8. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రను పర్యటించిన సవంత్సరం 

Ans. 1905 వసంవత్సరం లో 

9. చీరాల - పేరాల ఉద్యమ సందర్బంగా దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నెలకొల్పిన గ్రామం  ?
Ans.రాంనగర్ 
10. తొలిసారిగా ఆంధ్రలో మహాత్మ గాంధీ ఎప్పుడు పర్యటించారు ?
అండ్ : 1919 ఏప్రిల్ 1
11. 1857 ఉద్యమ కాలంలో కర్నూల్ జిల్లా నుండి ఆంగ్లేయులకు వ్యతిరేంకంగా పోరాడిన పాలెగార్ ?
* ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 
12. చిన విజయరామరాజు, ఆంగ్లేయులకు మధ్య 1974 సంవత్సరంలో జరిగిన యుద్ధం ?
* పద్మనాభ యుద్ధం 
13. జమిందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నెల్లూరులో ఎవరు నాయకత్వం వహించారు ?
*కోపల్లె హనుమంతరావు 
14. పర్లాకిమిడి ప్రాంత సవరలు 1875 లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటును ఎవరి నాయకత్వంలో చేశారు?
A . దండసేనుడు 
15. 1921 వ సవంత్సరం, ఆంధ్రలో పన్నుల నిరాకరణోద్యమం తో సంబంధం ఉన్న ప్రాంతం ?
* పెదనందిపాడు  
16. 1922 నుండి 1924 వరకు జరిగిన రంప విప్లవనికి  నాయకత్వం వహించింది ఎవరు?
*అల్లూరి సీతారామరాజు 
17. ఆంధ్రలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది?
1934 వ సవంత్సరంలో 
18. ఆంధ్ర, రాయలసీమ నాయకులకు మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక ఏ సంవత్సరంలో  జరిగింది ?
1936 వ సవంత్సరంలో 
19. ఆంధ్రలోని మచిలీపట్నంలో ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో  జరిగింది ?
1930 ఏప్రిల్ 9 న  
20. ఉప్పు సత్యాగ్రహం సందర్బంగా వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి గీతాన్ని రచించినది ఎవరు ?
త్రిపురనేని రామస్వామి చౌదరి 
21. ఏ కమిటీ సిపార్సు మేరకు 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది ?
కైలాసనాధ్ వాంచూ  కమిటీ 
22. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధమ రాజధాని ?
కర్నూల్ 
23. . ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్ట్ ను ఎక్కడ నెలకొల్పారు  ?
గుంటూరు 
24 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఏ  సవంత్సరంలో జరిగినది ?
1973 వ సవంత్సరంలో 
25. నా జీవిత యాత్ర రచించినది ఎవరు ?
టంగుటూరి ప్రకాశం పంతులు
ఈ క్రింది వాటిని జత చేయండి
1. జపాన్ చరిత్ర -              a) ప్రతివాది భయంకరాచార్యులు
2. గబ్బిలం -                    b) కాళోజి నారాయణరావు
3. నా గొడవ -                  c) గుర్రం జాషువా
4. అండమాన్ జీవితం -    d) ఆదిపూడి సోమనాథరావు



check my blog gkmanagk

No comments:

Post a Comment